The All India Backward and Minority Communities Employees Federation has called for a Bharat Bandh on May 25. The nationwide bandh will continue with the demand for a caste-based census |
మే 25వ తేదీన బుధవారం భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కుల ప్రాతిపదికన జనాభా గణనను కేంద్రం నిర్వహించనందుకు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిందని సహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ వెల్లడించారు.
#BharatBandh
#Minorities
#BAMCEF